Breaking News
Loading...

Info Post


మూడు, నాలుగు బాదం పప్పులను రాత్రి పూట నానబెట్టాలి. ఉదయమే వాటి తొక్కలు తీసేసి, మెత్తగా  రుబ్బి, పాలలో కలిపి తాగాలి. దీనివల్ల మెదడుకు కలిగే బలహీనత తగ్గుతుంది.

0 comments:

Post a Comment