* మీరు ఐస్ ను తింటున్నారా! క్యాలోరీలను తగ్గించుకుంటున్నారని అర్థం.
* ఐస్ ద్వారా బరువు తగ్గించుకోవటమనేది, న్యాయమైన సాధనంగా చెప్పవచ్చు.
*ఐస్ ద్వారా అనుకూలమైన క్యాలోరీలను పొందటమే కాకుండా, అనవసర క్యాలోరీలు తగ్గించబడతాయి.
* చల్లటి ఆహార పదార్థాలు జీర్ణమవటానికి శరీరం స్వంత శక్తిని ఉపయోగిస్తుంది.

ఐస్ తినటం వలన మన శరీరం స్వంత శక్తి వినియోగించి, జీర్ణింపచేస్తుందని మీకు తెలుసా? ఐస్ తినటం వలన మన శరీర బరువు తగ్గుతుందని ఇది ఆరోగ్యకర మార్గమని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
'న్యూ జెర్సీ'లో, గాస్ట్రో ఇంటైస్టైనల్ (జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణుడు) వైద్యుడు అయినట్టి 'బ్రియాన్ వీనర్', మరియు 'రాబర్ట్ వుడ్ జాన్సన్ మెడికల్ స్కూల్' అసిస్టెంట్ ప్రొఫెసర్ ల ప్రకారం, బరువు తగ్గించుకోటానికి మనం తినే ఐస్ వలన శరీర జీవక్రియ రేటు పెరుగుతుందని తెలిపారు.
ఎందుకంటే, ఐస్ తిన్నపుడు, రెండు రకాలుగా క్యాలోరీలు వినియోగించబడతాయి మరియు అనుకూల క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి.
అదేవిధంగా మన చల్లటి ఆహార పదార్థాలను మరియు ఐస్ ను జీర్ణం చెందించటానికి, మన శరీరం చల్లటి ఆహార పదార్థాల ఉష్ణోగ్రతను, శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావటానికి స్వంత శక్తిని వినియోగిస్తుంది. కావున ఒక లీటర్ ఐస్ కు దాదాపు 160 క్యాలోరీలు కరిగించబడతాయి. అనగా ఒక మైల్ పరిగెత్తినపుడు ఖర్చు అయ్యే క్యాలోరీల సంఖ్యకు సమానమని చెప్పవచ్చు.
సాంకేతికంగా, ఒక లీటర్ ఐస్ తీసుకోవటం చాలా మంచిదనే చెప్పవచ్చు. అంతేకాకుండా, అధిక మొత్తంలో ఐస్ అనేది కూడా ఆరోగ్యానికి హానికరమనే చెప్పవచ్చు. ఎక్కువ ఐస్ తినటం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గటం వలన వివిధ అవయవాలు సరిగా పని చేయలేకపోవచ్చు. అధికంగా ఐస్ తినే పిల్లలలో మెదడు చల్లగా మారి గద్దకట్టవచ్చని నిపుణులు తెలుసుపుతున్నారు కావున చిన్న పిల్లలు ఐస్ ఎక్కువగా తినకూడదు.
కానీ 100 శాతం వరకు ఈ సిద్దాంతం నిరూపించబడలేదు. శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడు మరియు శీతాకాలంలో ఐస్ తీసుకునేపుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు.

Please refer my Entertainment site Funny Videos
ReplyDeletePlease refer my Entertainment site Funny Videos
ReplyDelete