అందరికి ఆయుర్వేదం మరియు ఆయుర్వేద జీవన విజ్ఞానం శ్రీ మహర్షి పండిత డా: ఏల్చూరి వెంకట రావు గారి సృష్టి . డా: ఏల్చూరి గారి ఆద్వర్యంలో ఆయుర్వేద జీవన వేదం, ఆయుర్వేద ఆహార వేదం మరియు ఆయుర్వేద సౌందర్య వేదం ప్రచురించ బడుతున్నాయి.
డా: ఏల్చూరి వెంకట రావు అందరికి ఆయుర్వేదం మాస పత్రిక ఎడిటర్.
అధిక రక్తపోటు అదుపు చేయడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు వెల్లుల్లి రేకులను పచ్చిగానే తినాలి. ఇది అధిక రక్తపోటును అదుపు చేయడమే కాకుండా తలతిరుగుడు, నిరుత్సాహం, శ్వాస తీసుకోడంలో ఇబ్బందులను తొలగిస్తుంది.
0 comments:
Post a Comment