అందరికి ఆయుర్వేదం మరియు ఆయుర్వేద జీవన విజ్ఞానం శ్రీ మహర్షి పండిత డా: ఏల్చూరి వెంకట రావు గారి సృష్టి . డా: ఏల్చూరి గారి ఆద్వర్యంలో ఆయుర్వేద జీవన వేదం, ఆయుర్వేద ఆహార వేదం మరియు ఆయుర్వేద సౌందర్య వేదం ప్రచురించ బడుతున్నాయి.
డా: ఏల్చూరి వెంకట రావు అందరికి ఆయుర్వేదం మాస పత్రిక ఎడిటర్.
*మగ సామర్ధ్యం పెంచుకోవాలనుకుంటే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి, కందిగింజంత మాత్రలు చేసుకోవాలి. రోజు రాత్రి పడుకునే ముందు ఒకటి, రెండు మాత్రలు వేసుకొని పాలు తాగాలి.
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.