Breaking News
Loading...

Info Post

*  రోజుకు 24 మీ.లీ. మోతాదుగా పచ్చి నేరేడు గింజల రసమును లోపలి పుచ్చుకొంటుంటే  అతిమూత్రవ్యది క్రమంగా తగ్గుతుంది.

*  తంగేడు చెట్టు యొక్క విత్తనముల చూర్ణమును తేనెతో కలిపి సేవిస్తుంటే  అతిమూత్రవ్యది క్రమంగా తగ్గును.

andariki-ayurvedam-kidneys



*  ఓమ నువ్వులు, పేలాలు ఈ మూడింటిని సమానబగాలుగా తీసుకొని కలిపి చూర్ణములాగా చేసి సేవించిన  అతిమూత్రవ్యది తగ్గిపోవును.

*  తుమ్మ చెట్టు యొక్క పట్టాతో చేసిన కషాయమును 10 నుండి 20 గ్రాముల మోతాదుగా తాగుతున్నా కూడా  అతిమూత్రవ్యది తగ్గును.

0 comments:

Post a Comment