Breaking News
Loading...

Info Post


ఉసిరికాయల్ని ముక్కలు చేసి, గింజలు తీసేసి  ఈ ముక్కలని నీడన ఎండబెట్టి కొబ్బరి నూనే లో వేసి నూనే బాగా కాగెంత వరకు వేడి చేయాలి. ఈ నూనే ప్రతి నిత్యం తలకు రాస్తుంటే వెంట్రుకలు ఉడటం తాగడమే గాక, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నల్ల వెంట్రుకలు తెల్లబడకుండా ఉంటాయి.

0 comments:

Post a Comment