సై నస్... వాతావరణం మారినప్పుడల్లా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ప్రధానంగా చలికాలంలో, చలిగా ఉన్న వాతావరణంలో సైనస్ ఇంకా ముప్పు...
అనారోగ్య సమస్యలను మటుమాయం చేసే నువ్వుల నూనె...
ఇ ప్పుడంటే అన్నీ రిఫైన్డ్ నూనెలు వచ్చాయి కానీ ఒకప్పుడు మన వాళ్లు గానుగల్లో ఆడించిన నూనెలనే ఎక్కువగా వాడేవారు. అలాంటి నూనెల్లో నువ్...
ఉదయాన్నే వెల్లుల్లి, తేనె మిశ్రమం తీసుకుంటే..?
వె ల్లుల్లిని నిత్యం మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా తేనెను కూడా పలు రకాల సలాడ్స్‌లో, టీ, కాఫీ, పాలు వంటి డ్రింక్...
ఈ లాభాలు తెలిస్తే శనగలను అస్సలు వదలరు..!
పొ ట్టు తీసిన శనగపప్పును మనం అనేక వంటకాల్లో వాడుతుంటాం. కానీ పొట్టు తీయకుండానే లభించే శనగలను లేదా లావుగా ఉండే మరో రకమైన క...
డెంగీతో... జర జాగ్రత్త..!
డెంగీ ... ఇప్పుడు మన దగ్గర ఎక్కడ చూసినా దీని బారిన పడి చాలా మంది హాస్పిటల్స్‌కు పరుగులు పెడుతున్నారు. కొందరు జ్వరం రాగానే రక్త...
జలుబు, జ్వరం తగ్గాలంటే.. ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి...
ఉ సిరి కాయల్లో, తేనెలో ఎంతటి పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరో...
మొలకెత్తిన పెసలతో కొలెస్ట్రాల్ దూరం..!
ప ప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలను మనం అప్పుడప్పుడూ పెసర పప్పు రూపంలో వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. పెసరపప్పుతో పలు కూరలన...
ఈ ఉపయోగాలు తెలిస్తే పెరుగును వదిలిపెట్టరు..!
చ క్కని రుచి కలిగి ఉండే గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు భోజనం చివర్లో పెరుగుతో తినంది అసలు తృప్తి చెందరు. భోజనం అయ...
షుగర్, క్యాన్సర్లకు విరుగుడు ఆగాకర..!
ఆ గాకర, ఆకాకర, అడవి కాకర, బొంతు కాకర, బోడ కాకర... ఇలా ఈ కూరగాయకు చాలా పేర్లే ఉన్నాయి. కాకరకాయంత పొడవుగా ఉండదు, దానంత చ...
భోజనానికి ముందు ఈ పండు తింటే, అనారోగ్యాలు హుష్ కాకి!
ఎం డబెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చిన అంజీర్ పండ్లు మార్కెట్లో మనకు లభ్యమవుతున్నాయి. వీటిని అందరూ చూసే ఉంటారు. అయితే డ్రై ఫ...
ప్లేట్లెట్స్.. డేంజర్ బెల్స్..!
అం బర్పేట : బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన రచ్చ శ్రీనివాస్ కుమారుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. రో...