Breaking News
Loading...

Info Post

andariki-ayurvedam-juttu-peragalante


*   జుట్టు బాగా పెరగాలన్నా, మృదువైన కురులు కావాలన్నా, మెంతి కూర, పుదీనా రెండూ సమానభాగాలుగా తీసుకొని మెత్తగా రుబ్బి తలకు పెట్టుకోవాలి.  ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇది 15 రోజులకొకసారి చేస్తుంటే పెనుకోరుకుడు పోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.


*   సీతాఫలం గింజలను మెత్తగా పొడిచేసి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే తలలో చుండ్రు తగ్గి, పేలుకూడా పోతాయి.


*  పుదీనా ఆకుల్ని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి, తలకు నూనే రాసుకునేప్పుడు రెండు చిటికెడు ఈ చూర్ణాన్ని నూనెలో కలిపి తలకు బాగా మర్దనా చేయాలి.
ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోవడం తగ్గుడమే కాకుండా వెంట్రుకలు రాలిపొఇన చోట తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.

0 comments:

Post a Comment