అందరికి ఆయుర్వేదం మరియు ఆయుర్వేద జీవన విజ్ఞానం శ్రీ మహర్షి పండిత డా: ఏల్చూరి వెంకట రావు గారి సృష్టి . డా: ఏల్చూరి గారి ఆద్వర్యంలో ఆయుర్వేద జీవన వేదం, ఆయుర్వేద ఆహార వేదం మరియు ఆయుర్వేద సౌందర్య వేదం ప్రచురించ బడుతున్నాయి.
డా: ఏల్చూరి వెంకట రావు అందరికి ఆయుర్వేదం మాస పత్రిక ఎడిటర్.
* ఉసిరి పొడి రెండు స్పూన్లు, గుడ్డులోని తెల్ల సోన, రెండు స్పూన్లు నిమ్మరసం ఈ మూడింటిని కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలిపోవడం అనే సమస్య ఉండదు.
This comment has been removed by the author.
ReplyDeleteHi Admin this is good remedy tip for hail falling.
DeleteThank u so much.
Plz refer my video site for entertainment Movie Trailers
Hi this remedy is super. I tried it, i got relief from hail falling.
ReplyDeleteThank u Admin.
Please refer my site for entertainment Telugu Videos