కావలసిన పదర్దాలు :
1). కల బంధ రెమ్మలు -3
2). కొబ్బరి నూనె. - 1/4 కే. జి.
తయారు చేయు విధానం:
కల బంధ రెమ్మల నుండి గుజ్జును తీసి, కొంచం మిక్స్ చేయాలి. తరువాత ఒక గిన్నెలో కొబ్బరి నూనె మరియు కల బంధ గుజ్జు సమానంగా తీసుకొని పోయి మీద చిన్న మంటలో ఉంచి కొబ్బరి నూనె బంగారు రంగు లో వచెంత వరకు మెల్లిగా కలుపుతూ ఉండాలి. కొబ్బరి నూనె బంగారు రంగు లో వచ్చిన తరువాత పోయి ఆపేసి, కొబ్బరి నూనె చల్ల బడినాక, ఒక సీస లో బద్ర పరుచు కోవాలి.
ఉపయోగాలు:
1. చుండ్రు నివారణ.
2. జుట్టు రాలడం దగ్గుతుంది.
3. తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది.
చుండ్రు నివారణకు మరి కొన్ని చిట్కాలు:
1. మెంతులను రాత్రంత నానబెట్టి , వాటిని రుబ్బి పెరుగు తో కలిపి తలకు పట్టించి శీకాయి తోటి స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేయాలి.
2. సొంటి కొమ్మును ఎండలో ఎండపెట్టి , దాన్ని మిక్సిలో పట్టి , వస్త్రదాలితం చేసి , ఆ పొడిని చుండ్రు ఉన్న చోట నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. చుండ్రు భాద నుండి విముక్తి లభిస్తుంది.
Thank u very much..
ReplyDeleteI relief from dandruff...
plz post some more posts...