కావలసిన పదార్దాలు:
1. జీలకర్ర. - 3 స్పూన్ల
2. మంచి నీరు తగినంత.
తయారు చేయు విధానం:
రెండు గ్లాసుల నీటిని పోయి మీద వేడి చేయాలి. అవి బుడగలు రావడం మొదలుపెట్టినప్పుడు, 3 స్పూన్ల జీలకర్ర ను వేసి , వెంటనే పోయి ఆపేయాలి. గోరువెచ్చగా అయ్యేవరకు చలార్చి , ఆ నీటిని త్రాగాలి.
వెంటనే 20 నిమిషాల వాకింగ్ చేయాలి.
ఉపయోగాలు:
ప్రతిరోజు ఇలా చేస్తే జీలకర్రలో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను శుద్ధి చేసి, బరువు , షుగర్ లెవెల్స్ , అసిడిటీ , హై బి.పి. నియంత్రణలో ఉంటాయి.
0 comments:
Post a Comment