* నేరేడు గింజల చూర్ణం ప్రతిరోజు మూడు గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహవ్యాధికి ఉపశమనం కలుగుతుంది.
అతిమూత్రవ్యదికి - బిగువైన యోగాలు
* రోజుకు 24 మీ.లీ. మోతాదుగా పచ్చి నేరేడు గింజల రసమును లోపలి పుచ్చుకొంటుంటే అతిమూత్రవ్యది క్రమంగా తగ్గుతుంది. * తంగేడు చెట్టు యొక్క వి...
జుట్టు సమస్య నివారణ:
* ఉసిరి పొడి రెండు స్పూన్లు, గుడ్డులోని తెల్ల సోన, రెండు స్పూన్లు నిమ్మరసం ఈ మూడింటిని కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంట తరువాత షాంప...
మధుమేహ వ్యాధికి చిట్కాలు:
* డయాబెటిస్ ను అరికట్టడంలో కరివేపాకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ హిస్తోరీలో డయాబెటిస్ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజు ఉదయం పరగడుప...
పటుత్వం కోసం:
*మగ సామర్ధ్యం పెంచుకోవాలనుకుంటే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి, కందిగింజంత మాత్రలు చేసుకోవాలి. రోజు ...
అధిక రక్తపోటు నివారణ చిట్కాలు :
అధిక రక్తపోటు అదుపు చేయడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు వెల్లుల్లి రేకులను పచ్చిగానే తినాలి. ఇది అధిక రక్తపోట...
స్త్రీల కోసం చిట్కాలు:
* మెంతికూరను ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే నెలసరి క్రమంగా వస్తుంది. * ములగాకును బాలింతలకు రెండు రోజులకొకసారి పెడితే పాలు సమృద్ధిగా ఉత...
జుట్టు బాగా పెరగాలంటే చిట్కా:
* జుట్టు బాగా పెరగాలన్నా, మృదువైన కురులు కావాలన్నా, మెంతి కూర, పుదీనా రెండూ సమానభాగాలుగా తీసుకొని మెత్తగా రుబ్బి తలకు పెట్టుకోవాలి. ...
జుట్టుకు చిట్కా:
గోరింట పూలు, ఆకులు, దంచి, రసం తీసి, కొబ్బరి నూనెలో కలిపి కాచి వడబోసుకుని ఆ నునెను తలకు రాసుకుంటూ ఉంటే కుదుళ్ళు గట్టిపడటం, తెల్ల వెంట్రు...
నల్ల మచ్చలు తగ్గడానికి:
గులాబీ రెక్కలు, బచ్చలి ఆకులు మెత్తగా నూరి, ఆ ముద్దను మూఖానికి రాసి ఓ అరగంట తర్వాత కడిగితే ముఖం మీద నల్లని మచ్చలు, పొక్కులు తగ్గిపోతాయి...
ఎండ కాలం చిట్కాలు:
* నిమ్మకాయ రసం, కీర దోసకాయ రసాలను సమ పాళ్ళలో తీసుకొని, కొంచం పసుపు కలిపి చర్మం మీద రాస్తుంటే, ఎండ తీవ్రత వళ్ళ నల్లబడ్డ...
జుట్టు రాలకుండా చిట్కా:
ఉసిరికాయల్ని ముక్కలు చేసి, గింజలు తీసేసి ఈ ముక్కలని నీడన ఎండబెట్టి కొబ్బరి నూనే లో వేసి నూనే బాగా కాగెంత వరకు వేడి చేయాలి. ఈ నూనే ప్రత...
మెదడుకు చిట్కాలు:
మూడు, నాలుగు బాదం పప్పులను రాత్రి పూట నానబెట్టాలి. ఉదయమే వాటి తొక్కలు తీసేసి, మెత్తగా రుబ్బి, పాలలో కలిపి తాగాలి. దీనివల్ల మెదడుకు కలి...
నిరంతరం యవ్వనం
*కరక్కాయ చూర్ణం, తేనే, ఉసిరికాయ చూర్ణం కలిపి సేవిస్తూ ఉంటే ముసలితనం లో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.