* కొబ్బరి నూనె మరియు బాదం నూనె సమ పాళ్ళలో తీసుకొని పొడి బారిన పెదవులకు రాస్తే తేమగా తయారవుతాయి.
* రెండు కుంకుమ పువ్వు రేమ్మల్ని పెరుగు లో కలపాలి , ఈ పెరుగు రోజుకు రెండు మూడు సార్లు పెదవులకు మర్దన చేయాలి.
* వారానికి ఒకసారి టూత్ బ్రష్ తో పెదవుల పై రుద్దితే అక్కడి మృత చర్మం తొలిగి పోతుంది.
0 comments:
Post a Comment