గోర్లను చూసి ఎలాంటి అనారోగ్యం కలిగిందో ఇలా తెలుసుకోవచ్చు!
ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మందులు మింగడం మనకు పరిపాటే. అయితే అనారోగ్య లక్షణాలు బాగా ముదిరినప్పుడే జబ్బు ఎక్కువై మనకు తెలుస్తుంది. కానీ ముందుగా తెలియదు. ఈ క్రమంలో అసలు ఒంట్లో అనారోగ్యంగా ఉన్నప్పుడే మనం తెలుసుకోగలిగితే అందుకు తగిన విధంగా ముందుగానే జాగ్రత్త పడి మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వీలుంటుంది. కానీ పైకి ఏ లక్షణం కనిపించకుండా ఒంట్లో అనారోగ్యంగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది..? అయితే అందుకు ఓ మార్గం ఉంది. ఏం, లేదు, మన గోర్లను పరీక్షించుకోవడమే. అవును, డాక్టర్ దగ్గరికి వెళ్లినా వారు మన గోర్లను కూడా ఒకసారి పరీక్షగా చూస్తారు. అప్పుడే మన శరీరంలోని అనారోగ్యం గురించి వారికి తెలుస్తుంది. గోర్లు ఉన్న రంగు, ఆకారం, స్థితిని బట్టి మనం ఏ అనారోగ్యంతో బాధ పడుతున్నామో మనమూ ఇలా తెలుసుకోవచ్చు. అదెలాగంటే..!
చర్మ సమస్యలను తగ్గించే ఆయుర్వేద పద్దతులు
ఎలాంటి చర్మ స్థితులకైనా ఆయుర్వేదం ద్వారా చికిత్సను అందించవచ్చు.ఆహారంలో మరియు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయవలిసి ఉంటుంది.క్రమం తప్పకుండా నీళ్ళు పుష్కలంగా త్రాగండి.మంచి చర్మాని పొందుటలో వ్యాయామం అనేది ఒక ముఖ్యమైన విధానం
వివిధ అనారోగ్యాలు, ఒత్తిడి, నొప్పులు మరియు శరీరవ్యవస్థలో అసమతుల్యత కలగడం వలన మొటిమలు ఏర్పడుతాయి. వీటిని సంతులన స్థాయికి తిరిగి తీసుకురావడానికి ఆయుర్వేద చికిత్స సూత్రాలు పనిచేస్తాయి. ఇది ప్రారంభించే ముందుగా, ఆయుర్వేద పరంగా చర్మ రకాలను గుర్తించటం ముఖ్యం:
వతా చర్మం ముదురుగా, కఠినంగా మరియు పొడిబారినట్లుగా వుంటుంది. ఒత్తిడిలో ఉన్నపుడు ఈ చర్మాన్ని తాకినట్లయితే చల్లగా మరియు పలుచగా, పొరలు పొరలుగా, పొడిబారినట్లుగా మరియు తామర వ్యాధి ఉన్న చర్మ వలే అనుభూతిని పొందవచ్చు.
పిట్టా చర్మం మృదువుగా, జిడ్డుగా, వెచ్చగా మరియు తెలుపైన ఛాయ కలిగి వుంటారు. మధ్యస్థ మందపాటిగా వుంటుంది, ఎపుడైనా అసమతుల్యత ఏర్పడినట్లయితే మొటిమలు, దద్దుర్లు, పుళ్ళు రావడానికి ఈ చర్మరకం వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
కఫా చర్మ రకం మందపాటిగా, జిడ్డుగా, చాలా సన్నగా మరియు తాకినట్లయితే చల్లగా వుంటుంది. కఫా చర్మంలో అసమతుల్యత ఏర్పడినట్లయితే విస్తారిత రంధ్రాలు ఏర్పడి, బ్లాక్ హెడ్స్ మరియు నీటిని పట్టి వుంచినట్లుగా కనిపిస్తాయి.
వీటి గురించి అవగాహన పొందాక, ఆయుర్వేద సూత్రాలను పాటిస్తూ అందాన్ని భయటకు ఎలా తీసుకురావచ్చో ఇపుడు పరిశీలిద్దాం. మీరు కలిగి ఉన్న సమస్యలను గుర్తించి ఆ అసమానతలను సరిచేయడానికి సరియైన చర్యను తీసుకొని కీలకమైన చర్మ నాణ్యత పొందడం కోసం మీ జీవితంలో మూడు విషయాలు గమనించాల్సి వుంటుంది అవి:

ఆహరం
మీ చర్మ అంతరంగిక పోషణ ఆహారం మరియు నీటి ద్వారా పొందడం జరుగుతుంది, కాబట్టి మీ చర్మతత్వానికి తగిన విధంగా మరియు మీకు కావలసినంత ఆహారాన్ని తినండి. ఇది స్పష్టమైనది, కానీ శరీరానికి సహజంగా ఆకలి మరియు దాహం కలిగినపుడు మాత్రమే ఆహారం, నీరు తీసుకోవాలి అని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది.
మీరు తగిన సమయానికి తగిన పరిమాణంలో ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. తప్పకుండా మీ భోజన సమయానికి తాజా ఆహారంతో, నీటితో మరియు గాలితో నిండి ఉండాలి అని ఆయర్వేదం సూచిస్తుంది. ఆయుర్వేదం వైద్య శాస్త్రప్రకారం, తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయం- సమయానికి సరిపడని ఆహారం తీసుకోనట్లయితే మీ శరీరంలో విషం ఏర్పడి అసమానతలు కలిగి ప్రాధమిక దోషాలు సృష్టిస్తాయి.
అసమానతల వలన ఏర్పడిన దోషాలను సరిచేయడానికి కావలసిన కొన్ని ఉత్తమ ఆహార పదార్ధాలు:

- వతా: ఎండిన పండ్లు, ఆపిల్, కర్బూజాలు, బంగాళాదుంపలు, టమోటాలు, వంకాయలు, గొడ్డు మాంసం మరియు బటానీలు తినడం మానుకోండి. తినాల్సిన పదార్ధాలు అవకాడొలు, తీపి పండ్లు, చెర్రీలు మరియు నారింజ.
- పిట్టా: టమోటాలు, వెల్లుల్లి, పుల్లని పండ్లు, అరటి, వేరుశెనగ మరియు ఘాటు ఆహారాలు తినడం మానుకోండి. తినాల్సిన పదార్ధాలు మొలకలు, ఆకుపచ్చ సలాడ్లు, పొద్దు తిరుగుడు విత్తనాలు, మామిడి పండ్లు, బేరి పండ్లు, రేగు పండ్లు మరియు
- పుట్టగొడుగులు.
- కఫా: కొబ్బరి, ఖర్జురాలు, పైనాఫిళ్లు మరియు పాల ఉత్పత్తులు తినడం మానుకోండి. తినాల్సిన పదార్ధాలు ఎండిన పండ్లు, దానిమ్మ, క్రేన్ బెర్రీలు మరియు బాస్మతి బియ్యం.
జీవన శైలి మరియు వ్యాయామం
మీ రోజువారీ జీవన శైలి అలవాట్లు మరియు వ్యాయామం మీ చర్మం ఆరోగ్యంగా మరియు తేజస్సుగా కనపడుటలో గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. ఆయుర్వేద విస్తృత జీవనశైలి మార్గదర్శకత్వాల ప్రకారం, సూర్యోదయానికి ముందు మేల్కొనడం మరియు రాత్రి సమయంలో 10pm ముందే నిద్రించాలి; ఉదయం 8am గంటల ముందు అల్పాహారం, మధ్యాహ్నం ముందు భోజనం మరియు సూర్యాస్తమయానికి ముందే భోజనం తినాలి అని తెలియజేయడం జరిగింది.
వ్యాయామం మరియు శారీరక శ్రమ చర్మానికి అన్ని కోణాల్లో (మరియు చర్మం రోగాల కలిగించే విషాలను తొలగించడం కోసం) ఉపయోగకరమైనవి.
అసమానతల వలన ఏర్పడిన దోషాలను సరిచేయడానికి ఉపయోగపడే కొన్ని ఉత్తమ యోగాసనాలు:
- వతా: తలను నిఠారుగా వుంచడం, వెనుక భాగాన్ని వంచడం, ప్లోవ్స్, కోబ్రా, లోకోస్ట్ మరియు లోటస్ ఆసనాలు.
- పిట్టా: భుజాన్ని నిఠారుగా వుంచడం, సగం చక్రం, హిడెన్ లోటస్ మరియు చేప ఆసనాలు.
- కఫా: పడవ, సింహం, తాటి చెట్టు, సగం చక్రం మరియు వెన్నెముక మెలిబడుట ఆసనాలు.
చర్మ సంరక్షణ
ఎలా తినాలి మరియు ఎలా మెలగాలి వంటి విషయాల గురించి ఇపుడు మేము తెలియచేస్తం. మీ సమస్యలను ఆధారంగా మీ చర్మానికి అవసరమైన ఎలాంటి చికిత్స అందించాలో దృష్టిసారిద్దాం.
- వతా: ఈ చర్మ రకం ముఖ్యంగా వాతావరణ మార్పుల వలన త్వరగా పొడిబారి దెబ్బతింటుంది. వతా చర్మం తేమ మరియు సహజ నూనెలు కలిగి వుండేలా కఠినమైన చలి మరియు వేడి నుండి కాపాడాల్సి వుంటుంది. మీ చర్మం పొడి బారకుండా ఉండడానికి
- వేడి నీటితో స్నానం చేయకూడదు మరియు pH- సమతుల్యంగా ఉండే సబ్బులను వాడాలి అలాగే హైడ్రేషన్ కోసం ఎక్కువ నీటిని త్రాగాలి.
- మీ చర్మ స్వేద రంధ్రాలు తెరుచుకొని ఉండి, ప్రసరణ పెంచడానికి పుదీనా ఆకులు మరియు నీటితో ఆవిరి కూడా తీసుకోవచ్చు. మీరు అధిక తేమ పొందాలి అనుకున్నపుడు మీ చర్మం పై కలబందతో మర్దనా చేయవచ్చు. అవకాడో, ఇది వతా చర్మానికి ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్, అలాగే అధిక విటమిన్లు మరియు కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది.
- పిట్టా: చర్మానికి దద్దుర్లు వచ్చే అవకాశాలు వున్నాయి, కాబట్టి దీనికి జాగ్రత్తగా సున్నితమైన చికిత్సను అందించాలి. గులాబి నీటితో శుభ్రపర్చి, చక్కర నీటితో రుద్ది మరియు తేమ కలిగి ఉండేలా కొబ్బరి నూనేని పట్టించడం వంటి కొన్ని అద్భుతమైన ఎంపికలు వున్నాయి.
- కఫా: ఈ చర్మ రకం సహజమైన జిడ్డు కలిగి ఉండి మరియు అలాగే మొటిమలు సంభవిస్తుంటాయి. ఆహార నియమావాళిలో మరియు చర్మ సంరక్షణ కోసం పాలు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా వుండడం అతి ముఖ్యం సముద్ర ఉప్పు మరియు తేనెని రుద్దడంతో పాటు మీ నియమావళిలో పసుపు జోడించడం అనేది ఒక మంచి ఎంపిక.
అరటికాడ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు
* అరటిపండు ఆరోగ్యకరమే, కానీ దీని కాడ తినదగినది కాదని అందరి భావన.
* అరటిపండు కాడ అధిక మొత్తంలో పోషకాలను, మినరల్ లను కలిగి ఉంటుంది.
* సలాడ్ & సూప్స్ లలో అరటిపండు బెరడును కలుపుకోండి.
* లేతగా ఉండే అరటిపండు కాడలకు దూరంగా ఉండండి.
* సలాడ్ & సూప్స్ లలో అరటిపండు బెరడును కలుపుకోండి.
* లేతగా ఉండే అరటిపండు కాడలకు దూరంగా ఉండండి.
చాలా మంది అరటిపండు తినటాన్ని ఉత్సాహంగా భావిస్తుంటారు మరియు రోజు పాటించే ఆహార ప్రణాళికలో కూడా కలుపుకొంటారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే అరటికాడను తింటూ ఉంటారు. అరటిపండు కాడ చాలా మందికి ఒక వ్యర్థ పదార్థంగా భావిస్తారు. ఒకసారి చెట్టు నుండి అరటిపండు గెలను వేరు చేసిన తరువాత, పండ్లను వేరు చేయగానే, కాడను వ్యర్థ పదార్థంగా భావించి భయట పడేస్తారు. కానీ, ఈ కాడ అనేక పోషకాలను కలిగి ఉండి, ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అరటిపండు కాడను మీ ఆహరంలో భాగంగా కలుపుకోటానికి గల కారణాల గురించి కింద పేర్కొనబడింది.
అరటి కాడతో బరువు తగ్గుదల
అరటి కాడ అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉండి, ఎక్కువ సమయం పాటు ఆకలి అవకుండా ఉంచుతుంది. అనారోగ్యకర మరియు అధిక క్యాలోరీలను అందించే ఆహార పదార్థాలకు బదులుగా, అరటికాడను కలుపుకోవటం వలన క్రమక్రమంగా శరీర బరువు కూడా తగ్గుతుంది. అరటి కాడను జ్యూస్ రూపంలో లేదా లేదా వేడి చేసిన సారాన్ని కూడా తాగవచ్చు.
మినరల్
అరటి కాడ కూడా పొటాషియం మరియు విటమిన్ 'B6'లను కలిగి ఉంటుంది. విటమిన్ 'B6' హిమోగ్లోబిన్మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, శరీరంలో చేరే ఇన్ఫెక్షన్ లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనిలో ఉండే పొటాషియం, శరీర కండరాల పనితీరును పెంచటమేకాకుండా, అధిక రక్తపీరనాన్ని అదుపులో ఉంచి, నాడీ ప్రచోదనాలలో సహాయపడి మరియు శరీరంలో ద్రావణాల స్థాయిలను మెరుగుపరుస్తుంది.
సహజ నిర్విషీకరణ
అరటికాడ సహజ డైయూరేటిక్ గుణాలను కలిగి ఉండి, శరీరాన్ని నిర్విషీకరణకు గురి చేస్తుంది. అంతేకాకుండా, మూత్రపిండాలలో తయారయ్యే రాళ్ళను కూడా తగ్గించుటలో సహాయపడుతుంది. అరటికాడను పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవటం వలన పూర్తి ఆరోగ్యంతో పాటు, మూత్ర పిండాల పనితీరు కూడా అన్ని విధాల మెరుగుపడుతుంది.
అంతేకాకుండా, ఇది మలబద్దకానికి లాక్సైటీవ్ గా పని చేస్తుంది. వీటితో పాటుగా, అరటికాడలో ఉండే ఫైబర్ లు మలబద్దకాన్ని నివారించి, శరీరంపై సానుకూల ప్రభావాలను కలుగచేస్తాయి.
అరటికాడ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనేది సత్యం. కావున, దీనిని తినటానికి ఏ మాత్రం బిడియానికి గురవకండి. రోజు తాగే సూప్ లలో లేదా తినే సలాడ్ లలో లేదా నీటిలో కలిపి మరిగించి తినటం వలన అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సులభంగా పొట్ట తగ్గాలంటే..?
1. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొంత నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే అధికంగా ఉన్న పొట్ట తగ్గిపోతుంది.
2. ఒక గ్లాస్ నీటిలో 2 టేబుల్ స్పూన్ల క్రాన్ బెర్రీ జ్యూస్‌ను వేసి బాగా కలపాలి. ఈ ద్రవాన్ని భోజనానికి ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
3. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో నువ్వుల నూనె 1 టీ స్పూన్, అల్లం రసం 1 టీస్పూన్ వేసి బాగా కలపాలి. ఈ ద్రవాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
4. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అవిసె గింజల పొడి 1 టీ స్పూన్, తేనె ఒక టీస్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే పొట్ట దగ్గరి కొవ్వు చాలా త్వరగా తగ్గిపోతుంది.
5. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో తేనె 2 టీస్పూన్లు, 1/4 టీస్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిలను కలిపి అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. పొట్ట సులభంగా తగ్గిపోతుంది.
6. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా కలిపి ఆ ద్రవాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
ఐస్ మన శరీర బరువును ఎలా తగ్గిస్తుంది?
* మీరు ఐస్ ను తింటున్నారా! క్యాలోరీలను తగ్గించుకుంటున్నారని అర్థం.
* ఐస్ ద్వారా బరువు తగ్గించుకోవటమనేది, న్యాయమైన సాధనంగా చెప్పవచ్చు.
*ఐస్ ద్వారా అనుకూలమైన క్యాలోరీలను పొందటమే కాకుండా, అనవసర క్యాలోరీలు తగ్గించబడతాయి.
* చల్లటి ఆహార పదార్థాలు జీర్ణమవటానికి శరీరం స్వంత శక్తిని ఉపయోగిస్తుంది.

ఐస్ తినటం వలన మన శరీరం స్వంత శక్తి వినియోగించి, జీర్ణింపచేస్తుందని మీకు తెలుసా? ఐస్ తినటం వలన మన శరీర బరువు తగ్గుతుందని ఇది ఆరోగ్యకర మార్గమని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
'న్యూ జెర్సీ'లో, గాస్ట్రో ఇంటైస్టైనల్ (జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణుడు) వైద్యుడు అయినట్టి 'బ్రియాన్ వీనర్', మరియు 'రాబర్ట్ వుడ్ జాన్సన్ మెడికల్ స్కూల్' అసిస్టెంట్ ప్రొఫెసర్ ల ప్రకారం, బరువు తగ్గించుకోటానికి మనం తినే ఐస్ వలన శరీర జీవక్రియ రేటు పెరుగుతుందని తెలిపారు.
ఎందుకంటే, ఐస్ తిన్నపుడు, రెండు రకాలుగా క్యాలోరీలు వినియోగించబడతాయి మరియు అనుకూల క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి.
అదేవిధంగా మన చల్లటి ఆహార పదార్థాలను మరియు ఐస్ ను జీర్ణం చెందించటానికి, మన శరీరం చల్లటి ఆహార పదార్థాల ఉష్ణోగ్రతను, శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావటానికి స్వంత శక్తిని వినియోగిస్తుంది. కావున ఒక లీటర్ ఐస్ కు దాదాపు 160 క్యాలోరీలు కరిగించబడతాయి. అనగా ఒక మైల్ పరిగెత్తినపుడు ఖర్చు అయ్యే క్యాలోరీల సంఖ్యకు సమానమని చెప్పవచ్చు.
సాంకేతికంగా, ఒక లీటర్ ఐస్ తీసుకోవటం చాలా మంచిదనే చెప్పవచ్చు. అంతేకాకుండా, అధిక మొత్తంలో ఐస్ అనేది కూడా ఆరోగ్యానికి హానికరమనే చెప్పవచ్చు. ఎక్కువ ఐస్ తినటం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గటం వలన వివిధ అవయవాలు సరిగా పని చేయలేకపోవచ్చు. అధికంగా ఐస్ తినే పిల్లలలో మెదడు చల్లగా మారి గద్దకట్టవచ్చని నిపుణులు తెలుసుపుతున్నారు కావున చిన్న పిల్లలు ఐస్ ఎక్కువగా తినకూడదు.
కానీ 100 శాతం వరకు ఈ సిద్దాంతం నిరూపించబడలేదు. శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడు మరియు శీతాకాలంలో ఐస్ తీసుకునేపుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు.