అందరికి ఆయుర్వేదం మరియు ఆయుర్వేద జీవన విజ్ఞానం శ్రీ మహర్షి పండిత డా: ఏల్చూరి వెంకట రావు గారి సృష్టి . డా: ఏల్చూరి గారి ఆద్వర్యంలో ఆయుర్వేద జీవన వేదం, ఆయుర్వేద ఆహార వేదం మరియు ఆయుర్వేద సౌందర్య వేదం ప్రచురించ బడుతున్నాయి.
డా: ఏల్చూరి వెంకట రావు అందరికి ఆయుర్వేదం మాస పత్రిక ఎడిటర్.
నల్ల మచ్చలు తగ్గడానికి:
గులాబీ రెక్కలు, బచ్చలి ఆకులు మెత్తగా నూరి, ఆ ముద్దను మూఖానికి రాసి ఓ అరగంట తర్వాత కడిగితే ముఖం మీద నల్లని మచ్చలు, పొక్కులు తగ్గిపోతాయి.
No comments:
Post a Comment