అందరికి ఆయుర్వేదం మరియు ఆయుర్వేద జీవన విజ్ఞానం శ్రీ మహర్షి పండిత డా: ఏల్చూరి వెంకట రావు గారి సృష్టి . డా: ఏల్చూరి గారి ఆద్వర్యంలో ఆయుర్వేద జీవన వేదం, ఆయుర్వేద ఆహార వేదం మరియు ఆయుర్వేద సౌందర్య వేదం ప్రచురించ బడుతున్నాయి.
డా: ఏల్చూరి వెంకట రావు అందరికి ఆయుర్వేదం మాస పత్రిక ఎడిటర్.
ఎండ కాలం చిట్కాలు:
* నిమ్మకాయ రసం, కీర దోసకాయ రసాలను సమ పాళ్ళలో తీసుకొని, కొంచం పసుపు కలిపి చర్మం మీద రాస్తుంటే, ఎండ తీవ్రత వళ్ళ నల్లబడ్డ చర్మం కొత్త కాంతులినుతై.
* ఒక గ్లాసు మజ్జిగలో పుదీనా ఆకుని కలిపి తాగటం వలన వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుంది.
No comments:
Post a Comment