జుట్టుకు చిట్కా:


andariki-ayurvedam-gorintaaku

గోరింట పూలు, ఆకులు, దంచి, రసం తీసి, కొబ్బరి నూనెలో కలిపి కాచి వడబోసుకుని ఆ నునెను తలకు రాసుకుంటూ ఉంటే కుదుళ్ళు గట్టిపడటం, తెల్ల వెంట్రుకలు నల్లగా మారటం వంటి లాభాలు కలుగుతాయి.

No comments:

Post a Comment