అందరికి ఆయుర్వేదం మరియు ఆయుర్వేద జీవన విజ్ఞానం శ్రీ మహర్షి పండిత డా: ఏల్చూరి వెంకట రావు గారి సృష్టి . డా: ఏల్చూరి గారి ఆద్వర్యంలో ఆయుర్వేద జీవన వేదం, ఆయుర్వేద ఆహార వేదం మరియు ఆయుర్వేద సౌందర్య వేదం ప్రచురించ బడుతున్నాయి.
డా: ఏల్చూరి వెంకట రావు అందరికి ఆయుర్వేదం మాస పత్రిక ఎడిటర్.
మెదడుకు చిట్కాలు:
మూడు, నాలుగు బాదం పప్పులను రాత్రి పూట నానబెట్టాలి. ఉదయమే వాటి తొక్కలు తీసేసి, మెత్తగా రుబ్బి, పాలలో కలిపి తాగాలి. దీనివల్ల మెదడుకు కలిగే బలహీనత తగ్గుతుంది.
No comments:
Post a Comment