* జీలకర్ర లైంగికారొగ్యన్ని అందిచడం లో భేషుగా పనిచేస్తుంది.
* జీలకర్ర పొడి రూపం లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
* జీలకర్ర ఏకాగ్రతను పెంచుతుంది.
* క్యాన్సర్ ప్రభావాన్ని తగిస్తుంది.
* రక్త పోటును, గుండె కొట్టుకునే వేగాన్ని సమతూకం లో ఉంచుతుంది.
* ఉబ్బసం , రక్తహీనత , జలుబు లాంటి వాటిని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
** ఇక యాలకులు జీవ క్రియల పని తీరు సరిగ్గా ఉండేలా చేస్తుంది. కొద్దిగా వాడిన సరే కొవ్వు కరిగేలచేసి .. బరువు పెరకుండా చూస్తాయి. కాబట్టి తీసుకునే కాఫీ , టీ ల లో యాలకుల పొడిని కొద్దిగా చల్లుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
No comments:
Post a Comment