కావలసిన పదార్దాలు:
1. పచ్చ కర్పూరం - 5 గ్రాములు
2. జాజి కాయ - 5 గ్రాములు
3. జాపత్రి - 5 గ్రాములు
4. ఎండు ద్రాక్ష - 5 గ్రాములు
తయారుచేయు విధానం :
పచ్చ కర్పూరం, జాజి కాయ మరియు జాపత్రి ఈ మూడింటిని తీసుకొని మెత్తగా నూరి, దాంట్లో ఎండు ద్రాక్ష వేసి మళ్ళి నూరి ఆ తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకోని వాటిని శనగ గింజంత మాత్రలుగా తయారు చేసుకోవాలి.
ఉపయోగాలు:
రోజు పడుకోబోయే ముందు ఒక మాత్రను వేసుకొని పాలు తాగితే వీర్యం వృద్ది చెందడమే కాకుండా లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.
No comments:
Post a Comment