అందరికి ఆయుర్వేదం మరియు ఆయుర్వేద జీవన విజ్ఞానం శ్రీ మహర్షి పండిత డా: ఏల్చూరి వెంకట రావు గారి సృష్టి . డా: ఏల్చూరి గారి ఆద్వర్యంలో ఆయుర్వేద జీవన వేదం, ఆయుర్వేద ఆహార వేదం మరియు ఆయుర్వేద సౌందర్య వేదం ప్రచురించ బడుతున్నాయి.
డా: ఏల్చూరి వెంకట రావు అందరికి ఆయుర్వేదం మాస పత్రిక ఎడిటర్.
మధుమేహానికి చిన్న చిట్కా
* నేరేడు గింజల చూర్ణం ప్రతిరోజు మూడు గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహవ్యాధికి ఉపశమనం కలుగుతుంది.
No comments:
Post a Comment