స్త్రీల కోసం చిట్కాలు:


*    మెంతికూరను ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే నెలసరి క్రమంగా వస్తుంది.

*   ములగాకును బాలింతలకు రెండు రోజులకొకసారి పెడితే పాలు సమృద్ధిగా ఉత్పతి అవుతాయి.

andariki-ayurvedam-pregnant
* గర్బిణీ స్త్రీలు ప్రతి రోజు ఆహారంలో అరటిపండు తీసుకుంటే గర్భకోశానికి ఆరోగ్యం కలిగి శిశువు సుఖంగా ఉండి          ప్రసవం తేలికగా జరుగుతుంది.
* ప్రసవం అయిన తరువాత ఆహారంలో ధనియాలు ఉపయోగిస్తుంటే గర్భకోశానికి మంచిది.

No comments:

Post a Comment