* గుల్లసున్నం ను ఆముదం లో కలిపి నూరి ఒంటికి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
* ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని పరగడుపున తాగితే చర్మకాంతి మెరుగై, నునుపు దేలుతుంది.
* ప్రతి రోజు రెండు జమపూలు తింటే నేత్ర వ్యాదులు దూరమువుతుంది.
* తరచుగా పచ్చికొబ్బరి తింటూ ఉంటె గుండెకు బలం చేకూరుతుంది.
* కొత్తిమీర ఆకులను నలిపి వాసన చూస్తుంటే తుమ్ములు ఆగిపోతాయి.
* ప్రసవానతరం పసిపిల్లల తల్లులు క్యాబేజీ తరుచుగా తీసుకుంటే పాలు పడతాయి.
* కరక్కాయ పొడితో పళ్ళు రుద్దుకుంటే పళ్ళు గట్టి పడతాయి.
* చామనచాయగా ఉండేవారు తరుచూ అనాసపండు తింటూ ఉంటే మేలు కలుగుతుంది.
No comments:
Post a Comment